పెగసస్ వ్యవహారంపై సుప్రీంకోర్టుకు కేంద్రం లేఖ!
పెగసస్ వ్యవహారంలో కేంద్రం సుప్రీంకోర్టుకు రెండు పేజీలు అఫిడవిట్ ను సమర్పించింది. పెగాసస్ కి సంబంధించి నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తామని తెలిపింది. దేశంలో ఎవరి పై పెగాసస్ సాఫ్ట్వేర్ వాడ లేదని కేంద్రం స్పష్టం చేసింది. కాగా కేంద్ర అఫిడవిట్ ...


























