పెగసస్ వ్యవహారంలో కేంద్రం సుప్రీంకోర్టుకు రెండు పేజీలు అఫిడవిట్ ను సమర్పించింది. పెగాసస్ కి సంబంధించి నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తామని తెలిపింది. దేశంలో ఎవరి పై పెగాసస్ సాఫ్ట్వేర్ వాడ లేదని కేంద్రం స్పష్టం చేసింది.

కాగా కేంద్ర అఫిడవిట్ పై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. నిపుణుల కమిటీని పది రోజుల్లో నియమించాలని ఆదేశించింది. ఈ విషయమై సోలిటరి జనరల్ ను మరోసారి అఫిడవిట్ దాఖలు చేయాలని ధర్మాసనం తెలిపింది.

































