ఉపరాష్ట్రపతి ఎన్నిక.. వైసీపీ మద్దతు కోరిన కేంద్రం.. జగన్ నిర్ణయంపై ఉత్కంఠ!
నూతన ఉపరాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో రాజకీయాలు వేడెక్కాయి. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ఫోన్ చేసి ఎన్డీఏ అభ్యర్థి సీ.పీ. రాధాకృష్ణన్‌కు మద్దతు ఇవ్వాలని కోరారు. ప్రధాని నరేంద్ర మోదీ ...

























