1980 ప్రథమార్థంలో చిరంజీవి కథానాయకునిగా నటిస్తూ కొన్ని సినిమాల్లో ప్రతి కథానాయకునిగా కనిపించారు. ఎన్టీఆర్, శోభన్ బాబు, కృష్ణ లాంటి హీరోల సినిమాలలో రెండో కథానాయకుడిగా నటించారు. ఆ క్రమంలో అవకాశాలను అందిపుచ్చుకుని తనను తాను నిరూపించుకున్నారు. ముఖ్యంగా అప్పటి పోటీని ...