కరోనా ల్యాబ్ లోనే పుట్టిందట.. బయటపడ్డ డబ్ల్యూహెచ్ఓ రికార్డింగులు..?
ప్రపంచ దేశాల ప్రజలను గజగజా వణికిస్తున్న కరోనా మహమ్మారి గురించి మరో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. తాజాగా బయటపడిన డబ్ల్యూహెచ్ఓ అంతర్గత రికార్డింగులలో వైరస్ ల్యాబ్ లోనే పుట్టిందని తేలింది. కరోనా విజృంభించిన తొలినాళ్ల నుంచి డబ్ల్యూహెచ్వో తీరుపై అనుమానాలు ...

























