నేటి జీవనశైలిలో మార్పులు, అసమయ ఆహారం కారణంగా జీర్ణ సమస్యలు చాలా మందిలో కనిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సహజ ఆహారాలకు తిరిగి మళ్లాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా పోషకాలతో నిండిన అవకాడో పండు ఆరోగ్యానికి అనేక విధాలుగా ఉపయోగపడుతుందని వైద్యులు ...