ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. ఆగస్టు 15 నుండి అమలు
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది. ముఖ్యంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనే హామీపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాజాగా దృష్టి సారించారు. ఈ పథకాన్ని త్వరితగతిన అమలు చేయాలని అధికారులతో సమీక్ష నిర్వహించి, ...

























