ప్రస్తుత కాలంలో రోజురోజుకు అనేకమందిని వెంటాడుతున్న సమస్యలలో మధుమేహ సమస్య ఒకటి. మధుమేహంతో బాధపడే వారు వారి ఆహార విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా చక్కెర కలిగినటువంటి ఆహార పదార్థాలను దూరం పెడుతూ చక్కెర స్థానంలో బెల్లం తీసుకుంటున్నారు. ...