హైపర్ ఆది ఏడాది సంపాదన ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?
బుల్లితెర ఫై ప్రసారమయ్యే జబర్ధస్త్ ప్రోగ్రామ్ చూసేవాళ్లకు కమెడియన్ హైపర్ ఆది గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు.జబర్ధస్త్ షోను కొంతమంది కేవలం హైపర్ ఆది వేసే పంచ్‌ల స్కిట్ చూస్తున్నారు అనడంలో ఎటువంటి అతిశయోక్తిలేదు. ఎందుకంటే హైపర్ ఆది వేసే పంచులకు ...

























