ఇంట్లో తయారుచేసే ఆహారాలపై ఆసక్తి పెరుగుతున్న నేపథ్యంలో పనీర్ తయారీ కూడా చాలా మందికి అలవాటుగా మారుతోంది. బయట దొరికే పనీర్ కంటే ఇంట్లో తయారుచేసినది ఆరోగ్యకరమని భావిస్తూ చాలామంది ప్రయత్నిస్తున్నారు. అయితే చూసేందుకు సులభంగా అనిపించినా, సరైన మృదుత్వం రాకపోవడం, ...