జూ.ఎన్టీఆర్ కోసం వైసీపీ రంగంలోకి దిగిందా? సినీ పోరులోకి దిగిన రాజకీయ పార్టీలు!
మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ (NTR) మరియు బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ కలిసి నటించిన భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ వార్ 2 (War 2), ప్రముఖ నటుడు రజనీకాంత్ నటించిన కూలీ సినిమాతో ఒకే రోజున విడుదల కానుండటంతో ...

























