Coolie Twitter Review : రజనీకాంత్ ‘కూలీ’ సినిమా ట్విట్టర్ రివ్యూ.. అంచనాలను అందుకుందా ?
సూపర్‌స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ ఎంటర్‌టైనర్ "కూలీ" నేడు (ఆగస్టు 14) ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైంది. భారతదేశ సినీ పరిశ్రమలో భారీ అంచనాలతో తెరకెక్కిన ఈ చిత్రం, అన్ని భాషల నుంచి అగ్ర నటులను భాగం ...

























