Viral Video: హోటల్ గదిలో కర్టెన్ వేసుకోక పోవడంతో.. బయట రోడ్డుపై ట్రాఫిక్ జామ్.. సోషల్ మీడియాలో కలకలం
జైపూర్, జూన్ 17, 2025.. రాజస్థాన్ రాజధాని జైపూర్‌లోని 22 గోడౌన్ ప్రాంతం వద్ద అర్ధరాత్రి సమయంలో అనూహ్యంగా భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. హాలిడే ఇన్ హోటల్ సమీపంలో ఇది చోటుచేసుకుంది. అసలు విషయం తెలుసుకొని చూసినవారు ఒక్కసారిగా షాక్‌కి ...

























