తిరుపతిలో ఆధ్యాత్మిక వైభవం.. నోట్ల కట్టల మధ్య కొలువుదీరిన గంగమ్మ!
తిరుపతి గ్రామదేవతగా భక్తుల ఆరాధన పొందుతున్న తాతయ్యగుంట గంగమ్మ తల్లి మరోసారి అపూర్వ అలంకరణతో దర్శనమిచ్చారు. జాతర అనంతరం వచ్చే విశిష్టమైన రెండో మంగళవారం సందర్భంగా ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజలు, నోట్ల అలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. దాదాపు రూ.50 ...

























