ఇంటి ముందు చెప్పులు ఇలా ఉంచితేనే అదృష్టం.. లేకపోతే కష్టాలే!
ఇంటి ప్రధాన ద్వారం కేవలం ప్రవేశద్వారం మాత్రమే కాదు, వాస్తు ప్రకారం అది సానుకూల శక్తి ప్రవాహానికి కీలకమైన మార్గంగా భావిస్తారు. అలాంటి ప్రదేశంలో చెప్పులు, బూట్లు అస్తవ్యస్తంగా పడివుండటం వాతావరణాన్ని ప్రభావితం చేస్తుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఇవి ...

























