నాగ్ అశ్విన్ తదుపరి చిత్రంలో దీపికా పదుకొణె , బాహుబలి స్టార్ ప్రభాస్ మొదటిసారి స్క్రీన్‌స్పేస్‌ను పంచుకోనున్నారు. దీనికి తాత్కాలికంగా ‘ప్రాజెక్ట్ కె’ అనే పేరు పెట్టారు. ఈ సినిమాకు సంబంధించి నిర్మాతలు హైదరాబాద్‌లో ఒక ముఖ్యమైన షెడ్యూల్ కోసం షూట్‌ను ...