Crime : వామ్మో..! బావతో కలిసి భర్తకి ఎలక్ట్రిక్ షాక్ ఇచ్చి లేపేసింది..
న్యూఢిల్లీ: ఢిల్లీలో ఇటీవల చోటుచేసుకున్న కరన్ దేవ్ హత్యకేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. మొదట ఇది ప్రమాదవశాత్తు జరిగిన మరణంగా భావించినా, పోలీసులు చేసిన లోతైన దర్యాప్తులో అందరినీ నివ్వెరపరిచే నిజాలు వెలుగులోకి వచ్చాయి. కరన్ దేవ్ భార్య సుస్మిత తన ...

























