సరిగా బ్రష్ చేయకపోతే.. క్యాన్సర్ ప్రమాదం! దంత నిపుణుల హెచ్చరిక !
ఈ రోజుల్లో ఆరోగ్య సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో నోటి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపించడం తప్పనిసరి. నోరు శుభ్రంగా లేకపోవడం వల్ల కేవలం దంత సమస్యలే కాకుండా, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉందని వైద్య నిపుణులు ...

























