ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. 108 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఫార్మకాలజీ, డెర్మటాలజీ, పీడియాట్రిక్స్, బయోకెమిస్ట్రీ, ఫిజియాలజీ, మైక్రోబయాలజీ, అనాటమి మొదలైన విభాగాల్లో టీచింగ్ పోస్టులను ...