రోజూ ఒక గ్లాస్ సత్తు… శరీరంలో అద్భుత మార్పులు!
మారుతున్న జీవనశైలిలో ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న వేళ, ఖరీదైన ఎనర్జీ డ్రింక్స్‌కి ప్రత్యామ్నాయంగా సంప్రదాయ పానీయాలపై మళ్లీ దృష్టి పడుతోంది. అందులో ముఖ్యంగా ప్రాచీన కాలం నుంచే వినియోగంలో ఉన్న సత్తు పిండి ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. వేయించిన ...

























