అన్ని కోట్ల భరణాన్ని సమంత వద్దనుకుందా.. కారణం ఏమిటి..?
సమంత, అక్కినేని నాగచైతన్య మధ్య విడాకుల వ్యవహారం గత కొన్ని రోజుల నుంచి నడుస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇందులో ఆమెకు భరణంగా దాదాపు రూ.240 కోట్లు కూడా ఇవ్వనున్నట్లు వార్తలు వచ్చాయి. వాళ్ల మధ్య మనస్పర్థలు పెరిగాయని.. సామ్, చైతు ...




































