సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ స్కాం.. డాక్టర్ నమ్రత అసలు పేరుతో బయటపడిన కీలక రహస్యాలు!
సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కేసు దర్యాప్తులో ఒక కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితురాలుగా ఉన్న డాక్టర్ నమ్రత, తన అసలు పేరును మార్చుకుని చాలా కాలంగా వైద్య వృత్తిని కొనసాగిస్తున్నారని అధికారులు గుర్తించారు. ఆమె ...



























