భక్తులకు గుడ్ న్యూస్.. తిరుమల నడక మార్గంలో హైటెక్ భద్రత!
తిరుమలలో భక్తుల భద్రతను మరింత బలోపేతం చేసేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఆధునిక సాంకేతికతను వినియోగంలోకి తీసుకువచ్చింది. కాలినడకన అలిపిరి మార్గం ద్వారా శ్రీవారిని దర్శించుకునే వేలాది మంది భక్తుల రక్షణ దృష్ట్యా, కృత్రిమ మేధస్సు (AI) ఆధారిత నిఘా ...

























