Featured3 years ago
ప్రతిరోజు రెండు ఎండిన ఉసిరి ముక్కలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో?
ఒకప్పుడు మార్కెట్లో డ్రై ఫ్రూట్స్ అంటే కేవలం ద్రాక్ష, బాదంపప్పు, జీడిపప్పు వంటివి మాత్రమే లభించేవి. కానీ ప్రస్తుతం మార్కెట్లో కివి, అంజూర, ఉసిరి మొదలైన పండ్లను కూడా ఎండబెట్టి మార్కెట్లో మనకు అందుబాటులోకి తీసుకువస్తున్నారు.తాజా...