బట్టలను ఆరబెట్టేటప్పుడు పాటించవలసిన వాస్తు నియమాలు!
వాస్తు శాస్త్రం మన జీవితంలోని ప్రతి అంశంలోనూ సానుకూల శక్తిని పెంచే మార్గాలను సూచిస్తుంది. మనం అనుసరించే చిన్న చిన్న అలవాట్లు, ఆచారాలు కూడా ఇంట్లో శ్రేయస్సు, ప్రశాంతతను ప్రభావితం చేస్తాయని వాస్తు నిపుణులు చెబుతారు. అందులో బట్టలు ఉతకడం, ఆరబెట్టడం ...
























