Featured3 years ago
గుడ్డు పెంకులను పడేస్తున్నారా.. అయితే కాస్త ఆగండి.. వాటితో కూడా ప్రయోజనాలున్నాయి తెలుసా?
గుడ్డు అనేది చిన్పపాటి పోషకాహార గని అనే చెప్పాలి. అంతలా అందులో ఆరోగ్యానికి ఉపయోగపడేవి ఉంటాయి. రోజుకు కనీసం ఒక గుడ్డు తినాలని నిపుణులు చెబుతున్నారు. దీంతో శరీరానికి శక్తి రావడమే కాకుండా.. పోషకాలు అందుతాయని...