Featured3 years ago
వైరల్: గుడ్డు పేలి ముఖం కాలిపోవడంతో ఆస్పత్రి పాలైన యువతి.. ఇలా అసలు చేయవద్దు?
గుడ్డు పేలింది అనే మాట వింటే ఎంతో ఆశ్చర్యంగా ఉంది కదూ. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం.ఇంగ్లాండ్‌లోని బోల్టాన్‌లో నివసిస్తున్న చాంటెల్లే కాన్వే అనే మహిళ కోడుగుడ్డు పేలడంతో ముఖం, మెడ కాలిపోయాయి. దీంతో సదరు...