ఎండల ఎఫెక్ట్‌కు చెక్ పెట్టే నేచురల్ డ్రింక్స్.. ఇంట్లోనే ఇలా తయారు చేసుకోండి!
వేసవి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. బయట అడుగు పెట్టగానే చెమటలు పట్టడం, నీరసం, అలసట వంటి సమస్యలు చాలామందిని వేధిస్తున్నాయి. ముఖ్యంగా శరీరం నుంచి అధికంగా చెమట బయటకు వెళ్లినప్పుడు నీటితో పాటు కీలకమైన ఖనిజాలు కూడా తగ్గిపోతాయి. అలాంటి సమయంలో ...

























