రిలేషన్‌షిప్‌లో గొడవలు తగ్గాలంటే ఏం చేయాలి?.. సద్గురు మాటలు వైరల్!
నేటి వేగవంతమైన జీవితంలో సంబంధాలు నిలబెట్టుకోవడం చాలామందికి సవాల్‌గా మారుతోంది. చిన్న చిన్న అపార్థాలు, సమయం లేకపోవడం, పరస్పర అవగాహన తగ్గిపోవడం వల్ల అనేక బంధాలు దూరమవుతున్నాయి. ఇలాంటి సమయంలో ఆధ్యాత్మిక గురువు సద్గురు చెప్పిన కొన్ని సంబంధాల సూచనలు సోషల్ ...
























