నెలలోనే నవ్వులు కన్నీళ్లు.. కవలల పెళ్లి తర్వాత విషాదం!
కామారెడ్డి జిల్లాలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ఇటీవలే ఘనంగా జరిగిన కవలల వివాహం అందరి దృష్టిని ఆకర్షించగా, అదే కుటుంబంలో నెలరోజుల్లోనే విషాదం చోటుచేసుకోవడం స్థానికంగా కలకలం రేపుతోంది. సంతోషంతో నిండిన ఆ కుటుంబం, క్షణాల్లోనే శోకసంద్రంలో మునిగిపోయింది. మాచిరెడ్డిపల్లి ...


























