యవ్వనం తిరిగిరానిది_ మంత్రి ఎర్రబెల్లి
అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా యువతకు శుభాకాంక్షలు తెలిపారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. యవ్వనం తిరిగిరాని గొప్ప అనుభూతి అన్నారు. యువకుడిగా ఉన్నప్పటి నాటి తమ గత స్మృతులను మంత్రి గుర్తు చేసుకున్నారు. కాగా దేశం 35.6 కోట్ల మంది ...

























