Vijay Rupani : విమాన ప్రమాదంలో మాజీ సీఎం విజయ్ రూపాణి దుర్మరణం!
Vijay Rupani : గుజరాత్‌ను దిగ్భ్రాంతికి గురిచేస్తూ ఒక పెను విషాదం చోటుచేసుకుంది. ఎయిర్ ఇండియా విమానం అహ్మదాబాద్‌లో కుప్పకూలిన ఘటనలో మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాణి మరణించారని టికెట్ ఆధారంగా ఎయిర్ ఇండియా అధికారికంగా ధృవీకరించింది. ఈ వార్త యావత్ ...

























