రోజూ క్యారెట్ తింటే శరీరంలో జరిగే మార్పులు తెలిస్తే ఆశ్చర్యపోతారు!
మన రోజువారీ ఆహారంలో తరచూ కనిపించే కూరగాయల్లో క్యారెట్ ఒకటి. సలాడ్‌గా, జ్యూస్‌గా, కూరల్లో లేదా సూప్‌ల్లో తీసుకునే ఈ కూరగాయ రుచితో పాటు ఆరోగ్యానికి కూడా ఎన్నో ప్రయోజనాలు అందిస్తుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా క్యారెట్‌లో ఉండే విటమిన్లు, ...

























