ఇటీవలి కాలంలో బరువు తగ్గడం కోసం వేగవంతమైన మార్గాలపై ఆసక్తి పెరుగుతోంది. డైట్, వ్యాయామం కంటే త్వరగా ఫలితం రావాలనే ఆశతో కొందరు ఇంజెక్షన్లను ఆశ్రయిస్తున్నారు. సోషల్ మీడియాలో సెలబ్రిటీలు, ఇన్‌ఫ్లుయెన్సర్లు ప్రచారం చేయడంతో ఈ విధానంపై ఆకర్షణ మరింత పెరిగింది. ...