ఒకే కుటుంబంలో నలుగురి బలవన్మరణం.. ఆకలితో చిన్నారి కన్నుమూత..
ఏదైనా క్రైమ్ ఘటన జరిగినప్పుడు ఒక శవాన్ని చూస్తేనే గుండెలు అదురుతాయి. అలాంటిది ఒకే ఇంట్లో ఐదుగురు శవాలు కనిపించాయి. అందులో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకోగా.. దానిలో 9 నెలల బాబు మాత్రం ఆకలితో చనిపోయినట్లు తెలుస్తోంది. ...

























