నవ్వుతూ దగ్గరవుతారు.. చివరికి మోసం చేస్తారు.. చాణక్యుడి కీలక సూచనలు!
ఆచార్య చాణక్యుడు చెప్పిన నీతి సూత్రాలు ఈ రోజుల్లో కూడా ఎంతో ప్రాసంగికంగా ఉంటాయని చాలామంది భావిస్తుంటారు. వ్యక్తిగత జీవితం నుంచి కుటుంబ సంబంధాల వరకు ప్రతి విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని ఆయన తన గ్రంథాల్లో సూచించారు. ముఖ్యంగా మన చుట్టూ ...

























