FASTag Annual Toll Pass : వాహనదారులకు గుడ్ న్యూస్.. అందుబాటులోకి ఫాస్టాగ్ వార్షిక టోల్ పాస్ !
వాహనదారుల ప్రయాణాన్ని మరింత సులభతరం చేయడంలో భాగంగా కేంద్ర రోడ్డు రవాణా శాఖ Annual Toll Pass (ATP) అనే కొత్త పథకాన్ని ప్రకటించింది. ఆగస్టు 15, 2025 నుంచి ఈ పథకం దేశవ్యాప్తంగా అమల్లోకి రానుంది. Good news for ...

























