పెళ్లి, సంతానం కోసం భక్తులు క్యూలు.. ఆంధ్రలోని ఈ బావి రహస్యం ఏమిటి?
ఆంధ్రప్రదేశ్‌లోని పలు ఆలయాలు తమ ప్రత్యేక విశిష్టతలతో భక్తులను ఆకట్టుకుంటూ ఉంటాయి. వాటిలో కొన్నింటికి పురాణ గాథలు, మరికొన్నింటికి ఆశ్చర్యకరమైన నమ్మకాలు కారణమవుతాయి. ఇలాంటి విశేషాల్లో ఒకటి తూర్పు గోదావరి జిల్లాలోని దివిలి ప్రాంతంలో ఉన్న పురాతన ఆలయం. ఇక్కడ ఉన్న ...

























