హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా షూటింగ్ వివాదంలో చిక్కుకుంది. మైత్రి మూవీస్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతోంది. అయితే, ముంబై నుంచి కార్మికులను తీసుకురావడంపై తెలుగు ...