Featured4 years ago
2017లోనే భూమిపై ఏలియన్లు… శాస్త్రవేత్తల సంచలన ప్రకటన..?
దేశంలోని ప్రజల మధ్య చాలా సంవత్సరాల నుంచి ఏలియన్ల గురించి చర్చ జరుగుతోంది. ఏలియన్లు ఉన్నాయని కొందరు శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతుంటే మరి కొందరు శాస్త్రవేత్తలు మాత్రం ఏలియన్లు లేవని చెబుతున్నారు. శాస్త్రవేత్తలు రేడియో తరంగాలను పంపించడం...