ఖాళీ కడుపుతో వాకింగ్.. నిజంగా మంచిదేనా?
దేశవ్యాప్తంగా వేసవి ఉష్ణోగ్రతలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ఉదయం నుంచే ఎండ తీవ్రత కనిపిస్తున్న నేపథ్యంలో చాలా మంది తమ రోజువారీ వాకింగ్ సమయాన్ని ముందుకు జరుపుతున్నారు. బరువు తగ్గడం, ఫిట్‌గా ఉండడం కోసం ఉదయాన్నే నడకకు వెళ్లడం మంచి అలవాటు ...

























