ల్యాండింగ్ గేర్ ఫెయిల్యూరా? ఇంజిన్ లోపమా? అజిత్ పవార్ విమాన ప్రమాదంపై అనుమానాలు!
మహారాష్ట్ర రాజకీయాలను తీవ్రంగా కుదిపేసిన విమాన ప్రమాదంపై దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. జిల్లా పరిషత్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొనేందుకు బారామతి వెళ్తున్న సమయంలో అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం ప్రమాదానికి గురవ్వడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రాథమిక సమాచారం ప్రకారం, ...


























