కిచెన్ లో ఎలుకలు, బొద్దింకలు..! వామ్మో పిస్తా హౌస్ లో బిర్యాని తింటే.. ఇక అంతే..
హైదరాబాద్: హైదరాబాద్ ప్రజల జిహ్వా చాపల్యం తీర్చడంలో ఎంతో పేరుగాంచిన ప్రముఖ పిస్తా హౌస్ రెస్టారెంట్‌లలో ఆహార భద్రతా ప్రమాణాల ఉల్లంఘనలపై ఫుడ్ సేఫ్టీ అధికారులు భారీ స్థాయిలో మెరుపు దాడులు నిర్వహించారు. 2025 ఆగస్టు 12న నిర్వహించిన ఈ ప్రత్యేక ...
























