Featured3 years ago
రావు గోపాలరావును రూం క్లీనర్ అనుకున్న కోట శ్రీనివాస రావు.. ఎందుకంటే..
రావు గోపాలరావు, కోట శ్రీనివాసరావు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అప్పట్లో తెలుగు ఇండస్ట్రీలోనే వారిద్దరు విలక్షణ నటులు. ఎవరైనా సినిమాలలో నటిస్తారు.. కానీ వారిద్దరు జీవించేస్తారు. అంతటి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నారు. వారిద్దరు...