Featured3 years ago
ఫోన్ ఎక్కువ వాడితే ఎలాంటి సమస్య వస్తుందో తెలుసా?
ప్రస్తుతం కరోనా మహమ్మారి కారణంగా ప్రతి ఒక్కరు ఇంటికే పరిమితం కావడం వల్ల 24 గంటలు ఇంట్లో కంప్యూటర్లముందు, సెల్ ఫోన్లలో జీవితాన్ని గడపడానికి అలవాటు పడ్డారు. బయట మిత్రులతో కలవడానికి వీలులేదు, స్కూలు, ఆఫీసులు...