Featured1 year ago
Rakesh Master: రాకేష్ మాస్టర్ కుటుంబ బాధ్యత మాదే… గణేష్ మాస్టర్ కామెంట్స్ వైరల్!
Rakesh Master: ప్రముఖ డాన్స్ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన సంగతి అందరికీ తెలిసిందే. ఎందరో స్టార్ హీరోలతో కలిసి పనిచేసిన రాకేష్ మాస్టర్ ఎన్నో అద్భుతమైన పాటలకు కొరియోగ్రఫీ అందించారు....