గంగోత్రి నుంచి బద్రీనాథ్ వరకు.. చార్ ధామ్ యాత్ర షెడ్యూల్ ఇదే!
అక్షయ తృతీయ సందర్భంగా ప్రారంభమయ్యే చార్ ధామ్ యాత్రకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి స్థాయిలో సాగుతున్నాయి. ఈ ఏడాది యాత్రను మరింత సులభంగా, సురక్షితంగా నిర్వహించేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ముఖ్యంగా భక్తుల కోసం ఆఫ్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను కూడా ...

























