Featured2 years ago
Dulquer Salmaan: నేను ముసలోడిని అవుతున్న నువ్వు మాత్రం అలాగే ఉన్నావ్.. భార్యపై నటుడు కామెంట్స్ వైరల్!
Dulquer Salmaan: మలయాళ ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న దుల్కర్ సల్మాన్ తెలుగు ప్రేక్షకులకు కూడా ఎంతో సుపరిచితమయ్యారు.మహానటి సినిమాలో జెమినీ గణేషన్ పాత్రలో నటించిన దుల్కర్ సల్మాన్ తాజాగా సీతారామం సినిమా...