కరోనా జ్ఞాపకాలు మాయమవుతున్న వేళ.. ప్రపంచాన్ని కలవరపెడుతున్న కొత్త రిపోర్ట్!
కరోనా మహమ్మారి ముగిసిందనే ఊరటలో ప్రపంచ దేశాలు ఉన్నప్పటికీ, భవిష్యత్తులో మరింత ప్రమాదకరమైన ఆరోగ్య సంక్షోభాలు ఎదురయ్యే అవకాశాలపై అంతర్జాతీయ సంస్థలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO), వరల్డ్ బ్యాంక్ మద్దతుతో పనిచేస్తున్న గ్లోబల్ ప్రిపేర్డ్‌నెస్ ...



























