జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కార్మికులకు తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా చేనేతకు ప్రభుత్వం అందిస్తున్న పోత్సాహాల గురించి వివరించారు. చేనేత కార్మికులకు రుణమాఫీ పథకం, నేతన్న చేయూత, చేనేత మిత్ర లాంటి పథకాలతో పాటు ...